Telugu Global
Others

హోదా కన్నా అభివృద్ధిపై దృష్టి పెడితే బెటర్‌ : జేసీ

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎందుకు పడిగాపులు కాయడం… అది రాకున్నా ప్రత్యేక నిధులు ఇచ్చినా రాష్ర్టాభివృద్ధి సాధ్యమేనని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రాష్ర్టానికి ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అవి తీసుకుని ఏపీని అభివృద్ధి చేసుకుంటే మేలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చంద్రబాబు బాగా కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. రాజధాని నిర్మాణం ఒక్కరోజులో పూర్తి అయ్యేది కాదని ఆయన వ్యాఖ్యానించారు.

First Published:  19 Sept 2015 6:51 PM IST
Next Story