మృతులు ఒక్కొక్కరికి 1,76,69,700 రూపాయలు..
పుణ్యక్షేత్రం మక్కాలో క్రేన్ కూలిన ప్రమాదంలో చనిపోయిన 107 మందికి, అలాగే శాశ్వత అంగవైకల్యం పొందిన వారికికి ఒక్కొక్కరికి ఒక కోటి డెబ్బైఆరు లక్షల అరవైతొమ్మిది వేల ఏడువందల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సౌది అరేబియా రాజు అబ్దుల్ అజీజ్ ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి 88 లక్షల 34 వేల 850 రూపాయలు చెల్లించాలని చెప్పారు. ఈ ప్రమాదంలో 12 మంది భారతీయులు మృతిచెందారు.
BY admin18 Sept 2015 9:13 AM IST

X
admin Updated On: 18 Sept 2015 9:25 AM IST

Next Story