ఓట్ల కోసమే కేసీఆర్ డ్రామాలు : నాగం
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకపోతే కేసీఆర్ చరిత్రహీనుడుగా మిగిలిపోవడం ఖాయమని బీజేపీ నేత నాగం జనార్థన్‌రెడ్డి విమర్శించారు. ఓట్ల కోసమే కేసీఆర్ ఇలా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నాగం మీడియాతో మాట్లాడుతూ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నా కనీసం విమోచన దినోత్సవాన్ని జరుపుకునే పరిస్థితి లేదని.. ఇది చాలా బాధకరమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మూడేళ్లు ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు.
BY admin16 Sept 2015 7:07 PM IST
admin Updated On: 17 Sept 2015 5:09 PM IST

Next Story