నితిన్ చిత్రంలో నదియా..!
అత్తారింటికి దారేది చిత్రంతో నదీయ కు డిమాండ్ పెరిగింది. ఆమే గ్లామర్ కు ఫాలోయింగ్ పెరిగింది. టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరున్న నదియా .. వెంకటేష్ చేసిన దృశ్యం చిత్రంలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక తాజాగా త్రివిక్రమ్ నితిన్ తో చేయనున్న చిత్రంతో మరోసారి అభిమానుల్ని అలరించడానికి సిద్దం అవుతున్నారని వినికిడి. ఐదు పదుల వయసులోను గ్లామర్ మెయింటిన్ చేస్తున్న నదియా ముంబాయికి చెందిన హీరోయిన్. అయితే మలయాళంలో సూపర్ స్టార్ గా ఎదిగింది. […]

అత్తారింటికి దారేది చిత్రంతో నదీయ కు డిమాండ్ పెరిగింది. ఆమే గ్లామర్ కు ఫాలోయింగ్ పెరిగింది. టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరున్న నదియా .. వెంకటేష్ చేసిన దృశ్యం చిత్రంలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక తాజాగా త్రివిక్రమ్ నితిన్ తో చేయనున్న చిత్రంతో మరోసారి అభిమానుల్ని అలరించడానికి సిద్దం అవుతున్నారని వినికిడి.
ఐదు పదుల వయసులోను గ్లామర్ మెయింటిన్ చేస్తున్న నదియా ముంబాయికి చెందిన హీరోయిన్. అయితే మలయాళంలో సూపర్ స్టార్ గా ఎదిగింది. తమిళ్ లో కొన్ని చిత్రాలు చేశారు. మన తెలుగులో హీరోయిన్ గా లైమ్ లైట్ లో వున్నప్పుడు.. నటించలేదు కానీ.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆల్మోస్ట్ తెలుగులో ఫుల్ బిజీగా వున్నారు.