Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 208

పదేళ్ళ సుజిత్‌ కుక్కపిల్లను తీసుకుని వాకింగ్‌కి వెళ్ళాడు. ఒక పోలీసు అతన్ని ఆపి “నీ కుక్కకు లైసెన్సు ఉందా? అని అడిగాడు. సుజిత్‌! లేదండీ! అదింకా చిన్నది. ఇప్పుడే డ్రైవింగ్‌ చెయ్యలేదు. ———————————————- టీచర్‌: రామూ! నిన్న ఎందుకు స్కూలుకు రాలేదు. ఐదేళ్ళ రాము: “రేపు” నాకు కడుపునొప్పి వచ్చింది! ———————————————- డాక్టర్‌: సుబ్బారావ్‌! నిన్న కష్టపడ్డావు. ఈరోజు సులభంగా దగ్గుతున్నావయ్యా! సుబ్బారావు: అవున్సార్‌! రాత్రంతా మేలుకుని ప్రాక్టీసు చేశాను.

పదేళ్ళ సుజిత్‌ కుక్కపిల్లను తీసుకుని వాకింగ్‌కి వెళ్ళాడు.
ఒక పోలీసు అతన్ని ఆపి “నీ కుక్కకు లైసెన్సు ఉందా? అని అడిగాడు.
సుజిత్‌! లేదండీ! అదింకా చిన్నది. ఇప్పుడే డ్రైవింగ్‌ చెయ్యలేదు.
———————————————-
టీచర్‌: రామూ! నిన్న ఎందుకు స్కూలుకు రాలేదు.
ఐదేళ్ళ రాము: “రేపు” నాకు కడుపునొప్పి వచ్చింది!
———————————————-
డాక్టర్‌: సుబ్బారావ్‌! నిన్న కష్టపడ్డావు. ఈరోజు సులభంగా దగ్గుతున్నావయ్యా!
సుబ్బారావు: అవున్సార్‌! రాత్రంతా మేలుకుని ప్రాక్టీసు చేశాను.

First Published:  16 Sept 2015 6:33 PM IST
Next Story