బ్రహ్మీ- పీకే!
వింత వింత హావభావాలు, వస్ర్తధారణతో పీకే సినిమాలో ఆమీర్ ఖాన్ నటన గుర్తుంది కదా! ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా అదే పంథాలో రంజింప జేయడానికి బ్రహ్మానందం రెడీ అయిపోయాడు. పైన కోటు, కింద లంగా, మెడలో ట్రాన్స్‌మీటరుతో పీకే గెటప్‌లో ఉన్నబ్రహ్మానందం ఫొటో ఒకటి ఇప్పడు నెట్‌లో హల్ చల్ చేస్తోంది. విషయమేంటంటే… ఆది హీరోగా గరం అనే సినిమా రూపొందుతోంది. ఇందులో బ్రహ్మానందం పీకే గెటప్ లో కనిపించనున్నాడు. తనదైన మార్కుతోనే.. పొట్టలు చెక్కలయ్యేలా […]
BY admin17 Sept 2015 3:01 AM IST

X
admin Updated On: 17 Sept 2015 3:01 AM IST
వింత వింత హావభావాలు, వస్ర్తధారణతో పీకే సినిమాలో ఆమీర్ ఖాన్ నటన గుర్తుంది కదా! ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా అదే పంథాలో రంజింప జేయడానికి బ్రహ్మానందం రెడీ అయిపోయాడు. పైన కోటు, కింద లంగా, మెడలో ట్రాన్స్‌మీటరుతో పీకే గెటప్‌లో ఉన్నబ్రహ్మానందం ఫొటో ఒకటి ఇప్పడు నెట్‌లో హల్ చల్ చేస్తోంది. విషయమేంటంటే… ఆది హీరోగా గరం అనే సినిమా రూపొందుతోంది. ఇందులో బ్రహ్మానందం పీకే గెటప్ లో కనిపించనున్నాడు. తనదైన మార్కుతోనే.. పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించగలిగే.. బ్రహ్మీ.. పీకే గెటప్‌లో ఇరగదీస్తాడని అభిమానులు అపుడే అంచనాలు వేసుకుంటున్నారు.
Next Story