ఎక్స్‌ప్రెస్ రాజా?
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తీసిన దర్శకుడు మేర్లపాక గాంధీ, రన్ రాజా రన్‌తో సూపర్‌హిట్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు ఇద్దరూ జత కలిశారు. మిర్చి, రన్ రాజా రన్, తాజాగా భలేభలే మగాడివోయ్ చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ కాంబినేషన్‌లో చిత్రం నిర్మిస్తోంది. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. గాంధీ స్టైల్‌లో ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ఏం పేరు పెడతారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. వెంకటాద్రి సినిమాలోని ఎక్స్‌ప్రెస్, రన్ రాజా రన్‌లోని […]

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తీసిన దర్శకుడు మేర్లపాక గాంధీ, రన్ రాజా రన్‌తో సూపర్‌హిట్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు ఇద్దరూ జత కలిశారు. మిర్చి, రన్ రాజా రన్, తాజాగా భలేభలే మగాడివోయ్ చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ కాంబినేషన్‌లో చిత్రం నిర్మిస్తోంది. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది.
గాంధీ స్టైల్‌లో ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ఏం పేరు పెడతారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. వెంకటాద్రి సినిమాలోని ఎక్స్‌ప్రెస్, రన్ రాజా రన్‌లోని రాజా రెండూకలిపి ఎక్స్‌ప్రెస్ రాజా అని పేరు పెడతామనుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ టైటిల్‌ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.