'మన్ కీ బాత్' నిషేధం కుదరదు: ఈసీ
బీహార్ ఎన్నికల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ మీద నిషేధం విధించాలంటూ కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఆలిండియా రేడియోను ప్రధానమంత్రి తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని నిలిపి వేయాలని కోరారు. దానికి ఈసీ ససేమిరా […]
BY admin15 Sept 2015 6:51 PM IST
admin Updated On: 16 Sept 2015 11:14 AM IST
బీహార్ ఎన్నికల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ మీద నిషేధం విధించాలంటూ కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఆలిండియా రేడియోను ప్రధానమంత్రి తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని నిలిపి వేయాలని కోరారు. దానికి ఈసీ ససేమిరా అంది.
Next Story