భూముల కోసం వస్తే చీపుర్లతో తరిమికొట్టండి: రామకృష్ణ
భూముల కోసం ఎవరైనా గ్రామాల్లోకి వస్తే చీపుర్లతో తరిమికొట్టండని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు ఇచ్చారు. రకరకాల ప్రాజెక్టుల పేరు చెప్పి చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ, భూ సమీకరణ అంటూ భూస్వాధీనానికి ప్రయత్నిస్తోందని, దీన్ని తిప్పికొట్టాలని ఆయన అన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక చర్యలపై నిగ్గదీయడానికి అసెంబ్లీ ముట్టడి, రాష్ట్ర బంద్కు భోగాపురం మండల ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. భోగాపురం మండలం గూడెపువలసలో నిర్వహించిన పది వామపక్ష పార్టీల సమావేశంలో రామకృష్ణ పాల్గొన్నారు.
BY sarvi14 Sept 2015 6:39 PM IST
X
sarvi Updated On: 15 Sept 2015 10:19 AM IST

Next Story