గుజరాత్‌లో స్వైన్ ఫ్లూ విజృంభణ... 27 మంది మృతి
తెలంగాణలో జాడ బయటపడిన స్వైన్ ఫ్లూ ఇప్పటికే గుజరాత్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. దీని విజృంభణకు జనం పిట్లల్లా రాలిపోతున్నారు. గత ఆగస్టు 1 నుంచి నేటి వరకు 169 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క నెలలోనే 27 మంది స్వైన్‌ఫ్లూ బారిన పడి మృతి చెందారని మిగతా వాళ్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య అధికారులు తెలిపారు. కొత్తగా మరో ఐదుగురికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు నిర్దారించారు.
BY sarvi14 Sept 2015 12:11 PM IST

X
sarvi Updated On: 14 Sept 2015 12:11 PM IST

Next Story