ఆసిన్‌కు... 6 కోట్ల రింగు..!
డబ్బు వుండటమే కాదు. ఏదైన ఎక్స్ ప్రెస్ చేయడం తెలియాలి. ఈ విషయంలో ఆసీన్ కు కాబోయో భర్త రాహుల్ శర్మ మంచి మానస చోరుడు అంటున్నారు పరిశీలకులు. అధికారికంగా ఆసీన్, రాహుల్ ఎంగెజ్ మెంట్ ఇంకా చేసుకోలేదు కానీ.. ఒక సంవత్సరం క్రితిమే ఈ బిలియనీర్ తన ప్రేమను 6 కోట్ల రింగ్ తో హాలీవుడ్ చిత్రాల్లో ఎక్స్ ప్రెస్ చేసినట్లు..ఆసీన్ కు ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేశాడట. ఈ రింగ్ ఎ […]

డబ్బు వుండటమే కాదు. ఏదైన ఎక్స్ ప్రెస్ చేయడం తెలియాలి. ఈ విషయంలో ఆసీన్ కు కాబోయో భర్త రాహుల్ శర్మ మంచి మానస చోరుడు అంటున్నారు పరిశీలకులు. అధికారికంగా ఆసీన్, రాహుల్ ఎంగెజ్ మెంట్ ఇంకా చేసుకోలేదు కానీ.. ఒక సంవత్సరం క్రితిమే ఈ బిలియనీర్ తన ప్రేమను 6 కోట్ల రింగ్ తో హాలీవుడ్ చిత్రాల్లో ఎక్స్ ప్రెస్ చేసినట్లు..ఆసీన్ కు ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేశాడట.
ఈ రింగ్ ఎ ఆర్ అనే ( ఎఫర్ ఆసీన్, ఆర్ ఫర్ రాహుల్ ) రెండు అక్షరాలు ఉండేలా బెల్జియంలో చేయించాడట. ఆ రింగ్ ఆసిన్ చేతి వేలికి కనిపిస్తుంటుంది. వీరిద్దరు డేటింగ్ లో వున్న ట్లు రెండు వైపుల కుటుంబాలకు తెలుసు. అయితే ఆసీన్ ప్రొఫెషనల్ కమింట్ మెంట్స్ కంప్లీట్ అవ్వగానే.. పెళ్లి వార్త వినిపించోచ్చు అంటున్నారు ఆసీన్ సన్నిహితులు.