Telugu Global
Others

ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

తన భార్యపై గృహ హింస, హత్యాయత్నం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతికి ఢిల్లీ ట్రయల్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో విచారణకు సోమ్‌నాథ్ భారతి సహకరించడం లేదని ఢిల్లీ పోలీసులు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ సోమ్‌నాథ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే దీనికి ముందు సోమ్‌నాథ్ భారతి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌ను […]

తన భార్యపై గృహ హింస, హత్యాయత్నం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతికి ఢిల్లీ ట్రయల్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో విచారణకు సోమ్‌నాథ్ భారతి సహకరించడం లేదని ఢిల్లీ పోలీసులు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ సోమ్‌నాథ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే దీనికి ముందు సోమ్‌నాథ్ భారతి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
First Published:  13 Sept 2015 7:13 PM IST
Next Story