విద్యాలయాల్లో నర్సరీల ఏర్పాటు
నెల్లూరు జిల్లాలోని అవకాశం ఉన్న ప్రతి విద్యాలయంలో నర్సరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఇటీవల నాలుగు శాఖల అధికారులతో రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏకే ఫరిడా సమావేశమై ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో సుమారు 2500 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నర్సరీల పెంపకానికి అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1500 పాఠ శాలల్లో వెంటనే నర్సరీలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటితో పాటు పాఠశాలల చుట్టూ గ్రీనరీ పెంచేందుకు చర్యలు […]
BY sarvi12 Sept 2015 6:42 PM IST
sarvi Updated On: 13 Sept 2015 6:07 AM IST
నెల్లూరు జిల్లాలోని అవకాశం ఉన్న ప్రతి విద్యాలయంలో నర్సరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఇటీవల నాలుగు శాఖల అధికారులతో రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏకే ఫరిడా సమావేశమై ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో సుమారు 2500 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నర్సరీల పెంపకానికి అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1500 పాఠ శాలల్లో వెంటనే నర్సరీలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటితో పాటు పాఠశాలల చుట్టూ గ్రీనరీ పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇదే తరహాలో మిగిలిన జిల్లాల్లోని పాఠశాలల్లో కూడా నర్సరీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story