మిర్యాలగూడలో యువకుడి దారుణహత్య
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గల సీతారంపురంలో ఓ యువకుడి దారుణహత్యకు గురైయ్యాడు. హాశం అనే యువకుడిని కొందరు దుండగులు కత్తులతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
BY sarvi12 Sept 2015 6:35 PM IST
sarvi Updated On: 13 Sept 2015 5:32 AM IST

Next Story