రైతుల చావులకు మంత్రుల అపహాస్యమా: రావుల
రైతుల ఆత్మహత్యలను తెలంగాణ మంత్రులు అపహాస్యం చేస్తున్నారని టీ.టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలపై పత్రికలు రాయడమే నేరమన్నట్టు వారు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆత్మహత్యలు నిజమో కాదో ప్రభుత్వం చెప్పాలని రావుల డిమాండ్ చేశారు. కౌన్సెలింగ్ రైతులకు కాదు… మంత్రులకు ఇవ్వాలని ఆయన ఎద్దెవా చేశారు. అన్ని రకాల రైతు రుణాలపై మారటోరియం విధించాలన్నారు. చనిపోయిన రైతుల్లో 90 శాతం మంది ఎస్సీ,ఎస్టీ, బీసీలేనని రావుల తెలిపారు.
BY sarvi11 Sept 2015 6:49 PM IST
sarvi Updated On: 12 Sept 2015 12:11 PM IST

Next Story