నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలతో యువకుడి ఆగడాలు!
అతడి పేరు మాజిద్..! హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధితో డబ్బున్న అమ్మాయిలకు ఫేస్‌బుక్ స్నేహాన్ని ఎరవేశాడు. కొందరిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజాడు. చివరికి ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కటకటాలు లెక్కపెడుతున్నాడు. నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలతో.. దాదాపు 80 మంది అమ్మాయిలు వీడి బారిన పడ్డారంటే మాజిద్ ఎంతటి జిత్తుల మారో అర్థం చేసుకోవచ్చు… వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మురికివాడకు చెందిన మాజిద్ కు సులువుగా […]
BY sarvi12 Sept 2015 8:13 AM IST

X
sarvi Updated On: 12 Sept 2015 8:18 AM IST

Next Story