వర్మ మోసపోయాడు..!
రంగీలా. శివ తరువాత( డబ్బింగ్ ) .. రామ్ గోపాల్ వర్మ ను బాలీవుడ్ కు పరిచయం చేసిన చిత్రం. కచ్చితంగా 20 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ చి్త్రంలో ఊర్మిళా అందానికి కుర్ర కారు ఫిదా అయ్యారు. నిజంగా ఈ చిత్రం తరువాత ఊర్మిళ యూత్ ఆడియన్స్ కు డ్రీమ్ గాళ్ అయ్యిందంటే ఆశ్చర్యం కాదు మరి. 1995 సెప్టంబర్ 8 న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. రెహమాన్ సంగీతం. అమీర్ ఖాన్ , […]
రంగీలా. శివ తరువాత( డబ్బింగ్ ) .. రామ్ గోపాల్ వర్మ ను బాలీవుడ్ కు పరిచయం చేసిన చిత్రం. కచ్చితంగా 20 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ చి్త్రంలో ఊర్మిళా అందానికి కుర్ర కారు ఫిదా అయ్యారు. నిజంగా ఈ చిత్రం తరువాత ఊర్మిళ యూత్ ఆడియన్స్ కు డ్రీమ్ గాళ్ అయ్యిందంటే ఆశ్చర్యం కాదు మరి. 1995 సెప్టంబర్ 8 న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. రెహమాన్ సంగీతం. అమీర్ ఖాన్ , జాకి ష్రాఫ్ ఊర్మిళా లీడ్ రోల్స్. కట్ చేస్తే.. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రంగీల సినిమా 20 ఏళ్లు అయిన సందర్భంగా వర్మ తన స్వీట్ మెమరీస్ ను గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో ఊర్మిళ అందానికి ఫిదా అయ్యాడట. ఆమే పర్సనాలిటి, ఆకర్షణ, ఒక్కటేమిటి ఊర్మిళ అంటే ఒక పిచ్చి అన్నంతంగా ఆమే అందానికి ఎట్రాక్ట్ అయ్యాడట. అసలే రామ్ గోపాల్ వర్మ కళా పిపాసీ.. ఇక తన చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న ఊర్మిళ లాంటి హాట్ బ్యూటి పట్ల ఎట్రాక్ట్ కాకుండ ఉంటడా మరి..! అందాన్ని ఆరాధించడంలో వర్మ ఎప్పుడు మోసపోడు కదా..!
Urmila Matondkar Photos
[gmedia id=1963]