ఒక్క ఏడాదే పది సినిమాలు..!
నిక్కి గల్రానీ..జోష్ ఫేం వాసువర్మ తీస్తున్న కృష్ణాష్టమి లో సునీల్ సరసన నటిస్తుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఇది ఫస్ట్ ఫిల్మ్. అయితే తమిళ్ , మలయాళ్ లాంగ్వేజెస్ లో దూసుకు వెళ్తుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నిండా రెండు సంవత్సరాలు నిండక ముందే 10 చిత్రాలు చేసేసింది. తమిళ్ లో ఓ మూడు చిత్రాలు.. మలయాళంలో మరో మూడు చిత్రాలు చేస్తుంది. తమిళ హీరో జీవ సరసన ఒక చిత్రం చేస్తుంది. […]
BY admin9 Sept 2015 12:30 AM IST
X
admin Updated On: 8 Sept 2015 12:39 PM IST
నిక్కి గల్రానీ..జోష్ ఫేం వాసువర్మ తీస్తున్న కృష్ణాష్టమి లో సునీల్ సరసన నటిస్తుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఇది ఫస్ట్ ఫిల్మ్. అయితే తమిళ్ , మలయాళ్ లాంగ్వేజెస్ లో దూసుకు వెళ్తుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నిండా రెండు సంవత్సరాలు నిండక ముందే 10 చిత్రాలు చేసేసింది. తమిళ్ లో ఓ మూడు చిత్రాలు.. మలయాళంలో మరో మూడు చిత్రాలు చేస్తుంది. తమిళ హీరో జీవ సరసన ఒక చిత్రం చేస్తుంది. బెంగళూర్ లో పుట్టి పెరిగిన ఈ అమ్ముడు …తమిళ్ లాంగ్వేజ్ కూడా బాగా మాట్లాడుతుంది. కొంచెం త్రిష లక్షణాలు .. హాట్ లుక్ వున్న ఈ బేబి.. సునీల్ నటించిన కృష్టాష్టమి రిలీజ్ అయిన తరువాత.. తెలుగులో రకుల్ ప్రీతిసింగ్ కు పోటి అయిన ఆశ్చర్చ పడాల్సిన అవసరం లేదు మరి.
Next Story