కూలిన బ్రిడ్జి.. ఐఐటీ ప్రొఫెసర్లకు జైలు
వంతెనలు కూలిపోతే వాటిని నిర్మిస్తున్న కంపెనీ ప్రతినిధులకే కాదు.. ఇంజనీర్లకూ జైలు తప్పలేదు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో అలకనంద నదిపై మూడేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయి ఎనిమిది మంది చనిపోయారు. ఈ ఘటనపై సదరు నిర్మాణ కంపెనీ ప్రతినిధులతోపాటు.. ఆ బ్రిడ్జీకి డిజైన్ రూపొందించిన ఇద్దరు ఐఐటీ ప్రొఫెసర్లనూ పోలీసులు అరెస్టు చేశారు.
BY sarvi7 Sept 2015 6:42 PM IST
sarvi Updated On: 8 Sept 2015 11:44 AM IST

Next Story