వంద శాతం మరుగుదొడ్లు నిర్మిస్తాం: నారాయణ
డిసెంబర్ 31 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఈ పథకంలో భాగంగా గుంటూరు కార్పొరేషన్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. అక్టోబర్ 2 నాటికి గుంటూరులో మరుగుదొడ్లు పూర్తి చేస్తామన్నారు. సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక అధికారులు సిబ్బంది కొరత నేపథ్యంలో ఇంజినీరింగ్ కాలేజీల హెచ్‌వోడీలు, ఫైనలియర్ విద్యార్థుల సహకారం తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. వెయ్యి మందికి రేపు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో శిక్షణనిస్తున్నామన్నారు.
BY sarvi7 Sept 2015 6:47 PM IST
X
sarvi Updated On: 8 Sept 2015 11:55 AM IST

Next Story