తెలంగాణ హోం సెక్రటరీకి హైకోర్టులో ఉపశమనం
టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హోం సెక్రటరీ రాజీవ్ త్రివేదికి హైకోర్టులో ఊరట లభించింది. ట్యాపింగ్ వ్యవహారంలో డేటా ఇవ్వాలని, గతంలో విజయవాడ కోర్టు ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉందని, విజయవాడ కోర్టు ఎలా నోటీసులిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. కాల్‌డేటాను భద్రపర్చేలా ఆదేశాలు ఇవ్వాలన్న ఏపీ ఏజీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
BY sarvi6 Sept 2015 6:41 PM IST

X
sarvi Updated On: 7 Sept 2015 10:28 AM IST

Next Story