ముంపు మండలాల ఉద్యోగులకు ఊరట
పోలవరం ముంపు మండలాల ఉద్యోగులకు తెలంగాణలో ఉద్యోగాలు లభించనున్నాయి. ముంపు మండలాల్లోని ఉద్యోగులకు తెలంగాణలో పోస్టులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో వారికి ఊరట లభించింది. 233 సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి ఉద్యోగాలివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇపుడు ఉద్యోగాలు రాకుండా ఉన్న మిగిలిన వారికి రెండో దశలో అవకాశం కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
BY sarvi6 Sept 2015 6:40 PM IST

X
sarvi Updated On: 7 Sept 2015 10:25 AM IST

Next Story