కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఆదివారం రాత్రి నుంచి పూంచ్ సెక్టార్‌లో భారత సైన్యం స్థావరాలను లక్ష్యం చేసుకుని పాక్ రేంజర్స్ మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.
BY sarvi6 Sept 2015 6:36 PM IST

X
sarvi Updated On: 7 Sept 2015 4:56 AM IST

Next Story