చైనా పర్యటనకు కేసీఆర్ పయనం
రాష్ర్టానికి భారీ ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించి ప్రపంచ పటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 10 రోజుల చైనా పర్యటనకోసం సోమవారం బయలుదేరి వెళ్ళారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన చైనా విమానం ఎక్కారు. చైనాలోని డాలియన్ నగరంలో ఈ నెల 9 నుంచి 11వరకు న్యూ చాంపియన్‌షిప్-2015 పేరిట జరుగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్న మానవ, […]
BY sarvi6 Sept 2015 11:30 PM GMT
X
sarvi Updated On: 6 Sept 2015 11:44 PM GMT
రాష్ర్టానికి భారీ ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించి ప్రపంచ పటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 10 రోజుల చైనా పర్యటనకోసం సోమవారం బయలుదేరి వెళ్ళారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన చైనా విమానం ఎక్కారు. చైనాలోని డాలియన్ నగరంలో ఈ నెల 9 నుంచి 11వరకు న్యూ చాంపియన్‌షిప్-2015 పేరిట జరుగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్న మానవ, ప్రకృతి వనరులను ప్రపంచం ముందుంచనున్నారు.
Next Story