Telugu Global
Others

తెలంగాణలో పెరిగిన పింఛను లబ్దిదారులు

తెలంగాణ ప్రభుత్వంలో ఆసరా పింఛనుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో కన్నా రూ.3,084 కోట్లు అదనంగా పింఛను రూపంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని ఓ సర్వేలో వెల్లడైంది. గత ప్రభుత్వ హయాంలో వికలాంగులకు రూ.500, మిగిలిన వారికి రూ.200 చొప్పున పింఛను ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో 29,21,828 మంది పింఛనుదారులు ఉండగా, వారికి రూ.835.63 కోట్లు పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడా తెలంగాణ ప్రభుత్వంలో 30,75,000 మంది పింఛన్ లబ్ధి పొందుతున్నారు. వికలాంగులకు రూ.1500, మిగతావారికి రూ.వెయ్యి […]

తెలంగాణలో పెరిగిన పింఛను లబ్దిదారులు
X
తెలంగాణ ప్రభుత్వంలో ఆసరా పింఛనుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో కన్నా రూ.3,084 కోట్లు అదనంగా పింఛను రూపంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని ఓ సర్వేలో వెల్లడైంది. గత ప్రభుత్వ హయాంలో వికలాంగులకు రూ.500, మిగిలిన వారికి రూ.200 చొప్పున పింఛను ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో 29,21,828 మంది పింఛనుదారులు ఉండగా, వారికి రూ.835.63 కోట్లు పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడా తెలంగాణ ప్రభుత్వంలో 30,75,000 మంది పింఛన్ లబ్ధి పొందుతున్నారు. వికలాంగులకు రూ.1500, మిగతావారికి రూ.వెయ్యి చొప్పున ఏటా ప్రభుత్వం రూ.3,920.52 కోట్లను ఆసరా పథకం కింద పింఛన్లను పంపిణీ చేస్తోంది.
First Published:  5 Sept 2015 6:38 PM IST
Next Story