బెబో మళ్ళి బెదరకొడుతుందా...?
ఏ హీరోయిన్ అయిన ఆడియెన్స్ ను అభినయం కన్నా అందంతో ఆట్టుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుత్తం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో సర్వసాధారణం మైపోయింది. … ఆ విషయంలో ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. నేను ఇలాగే ఉంటాను అంటే… వారిని ఓవర్ టేక్ చేసి ఆఫర్లు కొట్టేసేందుకు మిగతా హీరోయిన్లు వెనకాలే ఉంటారు. మ్యారేజ్ అయిన తరువాత గ్లామరస్ పాత్రలు చేయనంటు చెప్పుకొచ్చిన బెబో ఇప్పుడు అందుకు విరుద్ధంగా తను గ్లామరస్ పాత్రలు చేయటానికి సిద్దంగా […]
ఏ హీరోయిన్ అయిన ఆడియెన్స్ ను అభినయం కన్నా అందంతో ఆట్టుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుత్తం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో సర్వసాధారణం మైపోయింది. … ఆ విషయంలో ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. నేను ఇలాగే ఉంటాను అంటే… వారిని ఓవర్ టేక్ చేసి ఆఫర్లు కొట్టేసేందుకు మిగతా హీరోయిన్లు వెనకాలే ఉంటారు. మ్యారేజ్ అయిన తరువాత గ్లామరస్ పాత్రలు చేయనంటు చెప్పుకొచ్చిన బెబో ఇప్పుడు అందుకు విరుద్ధంగా తను గ్లామరస్ పాత్రలు చేయటానికి సిద్దంగా ఉన్నాననే సంకేతాలిస్తు ముంబైలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫైనల్స్ లో… కరీనా చాలామందికి షాక్ ఇచ్చినంత పని చేసిందట. ఫ్యాషన్ షోలో కరీనా ఇలా గ్లామరస్ గా కనిపించడం ఏంటని కొంతమంది ప్రొడ్యూసర్లు ఆరా తీయడం మొదలుపెట్టారట. మరికొందరతై… బేబో మళ్లీ అందాల ప్రదర్శనకు సిద్ధమైందని ప్రచారం కూడా చేస్తున్నారట. రీసెంట్ గా కరీనా యాక్ట్ చేసిన బజరంగి భాయీజాన్ సినిమా సూపర్ హిట్ అయినా… అందులో బేబో అందాలు డల్ గా ఉన్నాయనే టాక్ రావడంతో తాను మళ్లీ స్కిన్ షోకు రెడీ అంటూ సంకేతాలు ఇవ్వడానికే ఇలా చేసిందని మరి కొందరంటున్నారు. మరి రాబోయే సినిమాల్లో ఎలా కనిపిస్తుందో చూడాలి మరి….