హార్డ్‌వేర్ షాపులో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తి నష్టం
సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో తెల్లవారుఝామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హార్ట్‌వేర్ షాప్‌లోని విలువైన సరకు బుగ్గిపాలైంది . దాదాపు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమించినా అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించటంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
BY sarvi4 Sept 2015 6:38 PM IST

X
sarvi Updated On: 5 Sept 2015 5:32 AM IST

Next Story