Telugu Global
Others

అస్సాంలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం

అస్సాంలోని గోపాలపుర జిల్లాలో ఆర్మీ బలగాలు తీవ్రవాదుల కోసం ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్‌లో భాగంగా రెహ్మాన్ అనే వ్యక్తి నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను ఆర్మీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 8 కేజీల పేలుడు పదార్థాలతో పాటు 52 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలను రెహ్మాన్ తీవ్రవాదులకు సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. మరిన్ని వివరాల కోసం విచారణ కొనసాగిస్తున్నారు.

First Published:  4 Sept 2015 6:48 PM IST
Next Story