86 మంది భార్యల జల్సా పురుషుడు
‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’ అన్న చందంగా నైజీరియా దేశానికి చెందిన మహ్మద్ బెల్లో అబూబకర్ అనే ముస్లీం పెద్దాయన ఇప్పటికి 86 మంది భార్యలను పెళ్లాడి 173 మంది పిల్లలను కన్నాడు.. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసి ముస్లిం పెద్దలు కోపోదేక్రులై.. ఇతన్ని జైలుకు పంపించారు. కాని ఇతను మాత్రం దేవుడు అనుగ్రహిస్తే మరిన్ని పెళ్లిళ్లు చేసుకుంటానని అంటున్నాడు. మామూలుగా ఒక భార్యని భరించడమే కష్టమనుకుంటున్న ఈ రోజుల్లో.. మహ్మద్ మాత్రం 86 మంది […]
BY admin3 Sept 2015 6:50 PM IST
X
admin Updated On: 4 Sept 2015 12:40 PM IST
‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’ అన్న చందంగా నైజీరియా దేశానికి చెందిన మహ్మద్ బెల్లో అబూబకర్ అనే ముస్లీం పెద్దాయన ఇప్పటికి 86 మంది భార్యలను పెళ్లాడి 173 మంది పిల్లలను కన్నాడు.. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసి ముస్లిం పెద్దలు కోపోదేక్రులై.. ఇతన్ని జైలుకు పంపించారు. కాని ఇతను మాత్రం దేవుడు అనుగ్రహిస్తే మరిన్ని పెళ్లిళ్లు చేసుకుంటానని అంటున్నాడు. మామూలుగా ఒక భార్యని భరించడమే కష్టమనుకుంటున్న ఈ రోజుల్లో.. మహ్మద్ మాత్రం 86 మంది భార్యలతోను, 173 మంది పిల్లలతోను ఆనందంగా గడిపేస్తూ… సంసారాన్ని సాగిస్తున్నాడు. వ్యభిచారం చేస్తేనే పెద్ద తప్పు అని, అలా చేస్తే దేవుడు శిక్షిస్తాడు కానీ.. ఇంత మంది భార్యలు చేసుకోవడం ముమ్మాటికీ తప్పే కాదని అంటాడు ఈ ఘడసరి నైజీరియన్ తాత…
Next Story