శివసేన మంత్రులపై భగ్గుమన్న ఉద్దావ్ ఠాక్రే
కరువు కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోన్న మరాఠ్వాడా ప్రాంతంపై శివసేనకు చెందిన మంత్రులు నిర్లక్ష్యం వహించడంపై పార్టీ అధినేత ఉద్దావ్ మండిపడ్డారు. నీటి ఎద్దడితో అలమటించి పోతున్న అక్కడి ప్రజలకు శివసేన మంత్రులు సరైన సహకారం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన శివ్ జల్ యోజన (వాటర్ రివల్యూషన్ స్కీం)ను మరాఠ్వాడా అంతటా అమలయ్యేలా చూడాలని ఉద్దావ్ కోరారు. ఈనెల రెండో వారంలో ఆ ప్రాంతంలో పర్యటించాలని ఆదేశించినట్టు వివరించారు.
BY admin2 Sept 2015 6:48 PM IST

X
admin Updated On: 3 Sept 2015 12:00 PM IST

Next Story