హుస్సేన్‌సాగర్‌లోనే గణేష్ నిమజ్జనం: హైకోర్టు
గణేష్ నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా చూడాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాదికి గణేష్ నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లోనే చేసుకోవచ్చని కోర్టు సూచించింది. వచ్చే ఏడాదిలోగా నిమజ్జనానికి ప్రత్యామ్నయాలను పరిశీలించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనం వల్ల నీరంతా కలుషితమవుతోందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోర్టు ఈ కేసును విచారించింది.
BY sarvi3 Sept 2015 7:47 AM IST
X
sarvi Updated On: 3 Sept 2015 7:47 AM IST

Next Story