Telugu Global
Cinema & Entertainment

ప‌వ‌న్ 44—గూగుల్ 16..?

పైన హెడ్డింగ్ లో  ఏదో అర్దం అయ్యి కాన‌ట్లు అనిపిస్తుంది క‌దా..!   ప్ర‌పంచా స‌మాచా రంగాన్ని శాసిస్తున్న గూగుల్ సంస్థ 16 ఏళ్ల త‌రువాత   లోగోను మార్పు చేసింది.  సెప్టెంబ‌ర్ రెండు న ప‌వ‌ర్ స్టార్ క‌ళ్యాణ్ బ‌ర్డ్ డే అనే విష‌యం తెలిసిందే.  యాదృచ్చికంగా  ప‌వ‌న్ క‌ళ్యాణ్  బ‌ర్త్   డే  రోజునే గూగూల్ లోగో  స‌రికొత్త‌గా ఆవిష్క‌రించ‌డం  ఒకేసారి జ‌రిగాయి. ఇది నిజంగా  ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు ఒక  స్వీట్ మెమ‌రీగా మిగ‌ల‌నుంది. ప‌వ‌ర్ స్టార్  […]

ప‌వ‌న్ 44—గూగుల్ 16..?
X

పైన హెడ్డింగ్ లో ఏదో అర్దం అయ్యి కాన‌ట్లు అనిపిస్తుంది క‌దా..! ప్ర‌పంచా స‌మాచా రంగాన్ని శాసిస్తున్న గూగుల్ సంస్థ 16 ఏళ్ల త‌రువాత లోగోను మార్పు చేసింది. సెప్టెంబ‌ర్ రెండు న ప‌వ‌ర్ స్టార్ క‌ళ్యాణ్ బ‌ర్డ్ డే అనే విష‌యం తెలిసిందే. యాదృచ్చికంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే రోజునే గూగూల్ లోగో స‌రికొత్త‌గా ఆవిష్క‌రించ‌డం ఒకేసారి జ‌రిగాయి. ఇది నిజంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు ఒక స్వీట్ మెమ‌రీగా మిగ‌ల‌నుంది. ప‌వ‌ర్ స్టార్ 44 వ పుట్టిన రోజు ఇలా జ‌ర‌గ‌డం హ్యాపి న్యూసే మ‌రి.

గూగుల్ కొత్త లోగోలో నీలం, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులున్నాయి. లోగోను సింపుల్ గా, కలర్ ఫుల్ గా చూపాలన్న భావనతో పాటు, భవిష్యత్ లో మారే విధానానికి గుర్తుగా చూపాలన్న ఉద్దేశంతో కొత్త లోగోను డిజైన్ చేశామని సంస్థ తెలిపింది. కాగా, ప్రస్తుతం గూగుల్ ఆదాయం సాలీనా 60 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 వేల కోట్లు) దాటిందనేది ఒక టాక్.

First Published:  3 Sept 2015 12:35 AM IST
Next Story