నల్గొండలో 21 మంది ఉద్యోగుల సస్పెన్షన్
నల్గొండ మున్సిపాలిటీలో 21 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. 2011-2015 సంవత్సరాల మధ్య పన్ను వసూళ్లలో రూ. 3.32 కోట్ల మున్సిపాలిటీ ఆదాయానికి అధికారులు గండికొట్టారు. పన్నులు వసూలు చేసినా అధికారులు పురపాలక శాఖ ఖాతాలో డబ్బులు జమ చేయలేదని అధికారులు గుర్తించారు. ఈ అవినీతికి పాల్పడిన ఐదుగురు రెవెన్యూ అధికారులు, 16 మంది బిల్ కలెక్టర్లను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ అంశంపై అధికారులు సుదీర్ఘకాలం ఆడిట్‌ను నిర్వహించిన అనంతరం అవినీతి జరిగినట్టు నిర్దారించారు.
BY Pragnadhar Reddy1 Sept 2015 7:29 PM IST
Pragnadhar Reddy Updated On: 2 Sept 2015 4:31 PM IST

Next Story