సబ్సిడీ రహిత వంట గ్యాస్ సిలిండర్ పై రూ.25.50 తగ్గింపు
సబ్సిడీ రహిత వంట గ్యాస్ సిలిండర్ పై రూ.25.50 మేరకు తగ్గించినట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ తగ్గిన ధర తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపాయి. ఢిల్లీలో రూ.585గా ఉన్న 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.559.50 కి తగ్గింది. ఆగస్టు 1వ తేదీన నాన్ సబ్సిడీ గ్యాస్ (14.2 కేజీలు) ధరను రూ. 23.50 లకు తగ్గించారు. మళ్లీ ఇపుడు ధర తగ్గింది.
BY sarvi31 Aug 2015 6:37 PM IST

X
sarvi Updated On: 1 Sept 2015 5:03 PM IST

Next Story