పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డిపై కేసు
రంగారెడ్డి జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలో ఆయన ప్రత్యర్ధి అయిన రామ్మోహన్‌రెడ్డి పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు హరీశ్వర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే… దీనిపై విచారణ జరిపిన కలెక్టర్‌కు హరీశ్వర్‌రెడ్డి తప్పుడు ప్రతాలతో తనకు ఫిర్యాదు చేసినట్లు నిర్ధారించారు. దీనిపై రామ్మోహన్‌రెడ్డి హైకోర్టులో హరీశ్వర్‌రెడ్డిపై పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దాంతో […]
BY sarvi31 Aug 2015 6:40 PM IST
X
sarvi Updated On: 2 Sept 2015 3:54 PM IST
రంగారెడ్డి జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలో ఆయన ప్రత్యర్ధి అయిన రామ్మోహన్‌రెడ్డి పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు హరీశ్వర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే… దీనిపై విచారణ జరిపిన కలెక్టర్‌కు హరీశ్వర్‌రెడ్డి తప్పుడు ప్రతాలతో తనకు ఫిర్యాదు చేసినట్లు నిర్ధారించారు. దీనిపై రామ్మోహన్‌రెడ్డి హైకోర్టులో హరీశ్వర్‌రెడ్డిపై పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దాంతో ఆయనపై కేసు నమోదు చేశారు.
Next Story