హోదా అమరుల కుటుంబాలకు పైసా ఇవ్వలేదు: జగన్
ప్ర్యతేక హోదా కోసం చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం మరణించిన వారి పేర్లు కూడా చదవకుండా సంతాప తీర్మానం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం మరణించిన వారి త్యాగాలను గుర్తించలేదని మండిపడ్డారు. హోదాపై రకరకాల సందేహాత్మక ప్రకటనలు ఇవ్వడం వల్లే వారు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని ప్రతీ జిల్లా ఒక హైదరాబాద్ […]
BY sarvi31 Aug 2015 6:48 PM IST
sarvi Updated On: 1 Sept 2015 12:44 PM IST
ప్ర్యతేక హోదా కోసం చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం మరణించిన వారి పేర్లు కూడా చదవకుండా సంతాప తీర్మానం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం మరణించిన వారి త్యాగాలను గుర్తించలేదని మండిపడ్డారు. హోదాపై రకరకాల సందేహాత్మక ప్రకటనలు ఇవ్వడం వల్లే వారు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని ప్రతీ జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని అన్నారు.
Next Story