రాజమౌళి సినిమాలకు బాస్ ఎవరు..?
రాజమౌళి… విజయేంద్ర ప్రసాద్.ఇద్దరు ఇద్దరే. రాజమౌళి లేక పోయిన..విజేయంద్ర ప్రసాద్ ఉంటాడు. ఎందుకంటే.. రాజమౌళి కంటే ముందు నుంచే అయిన రచయితగా ఇండస్ట్రీలో సెటిలయ్యారు. ఆఫ్ కోర్స డైరెక్టర్ గా చేసిన ఒకటి రెండు చిత్రాలు ఆయనకు పెద్దగా పేరు తేలాదు. కానీ తన తనయుడు రాజమౌళి దర్శకుడైన తరువాత నుంచి.. రచయితగా ఆయన గ్రాఫ్ పెరిగింది. రాజమౌళి చేసిన ప్రతి సినిమాకు కథ ఆయన అందించిందే.. లేదా..రాజమౌళి అనుకున్న పాయింట్ ను..రాజమౌళి కోరుకున్న విధంగా తీర్చి […]
రాజమౌళి… విజయేంద్ర ప్రసాద్.ఇద్దరు ఇద్దరే. రాజమౌళి లేక పోయిన..విజేయంద్ర ప్రసాద్ ఉంటాడు. ఎందుకంటే.. రాజమౌళి కంటే ముందు నుంచే అయిన రచయితగా ఇండస్ట్రీలో సెటిలయ్యారు. ఆఫ్ కోర్స డైరెక్టర్ గా చేసిన ఒకటి రెండు చిత్రాలు ఆయనకు పెద్దగా పేరు తేలాదు. కానీ తన తనయుడు రాజమౌళి దర్శకుడైన తరువాత నుంచి.. రచయితగా ఆయన గ్రాఫ్ పెరిగింది. రాజమౌళి చేసిన ప్రతి సినిమాకు కథ ఆయన అందించిందే.. లేదా..రాజమౌళి అనుకున్న పాయింట్ ను..రాజమౌళి కోరుకున్న విధంగా తీర్చి దిద్దింది విజయేంద్ర ప్రసాదే.
ఇక తాజాగా ప్రపంచ వ్యాప్తంగా పేరు మార్మొగిన బాహుబలి సినిమా కథ విజయేంద్ర ప్రసాదే. అలాగే బాలీవుడ్ లో ఒక గొప్ప చిత్రంగా సంచలన విజయం సాధించిన భజరంగ్ భాయిజాన్ చిత్ర కథ కూడా విజేయంద్ర ప్రసాద్ అందించిందే. మ్యారటేంటంటే..రాజమౌళి సాధించే విజయంలో పరోక్షంగా సహాయ పడే వ్యక్తులు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాదే. బాహుబలి సృష్టించిన ప్రభంజనంతో రాజమౌళిని ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంటర్వూ చేసింది. ఈ ఇంటర్వూలో ఒక ఆసక్తి కరమైన ప్రశ్నను రాజమౌళికి సంధించారు. మీ ప్రతి విజయంలోను మీ ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ ఉన్నారంటున్నారు . అయితే మీ ఇద్దరిలో మీ సినిమాలకు బాస్ ఎవరు అని ప్రశ్న వేశారట. అయితే రాజమౌళి తడుముకోకుండా.. ఎస్ ఐ యామ్ ది బాస్..ఊ యామ్ ది డైరెక్టర్ అంటూ క్లారిటి ఇచ్చారట. నిజమే .. బాస్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టరే కదా..! ఆయన కొడుకు విజయం ..ఆయనకు పరమానందమే కదా.!