వన్‌స్టాప్ @పంచాయతీ
గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే అన్ని సేవలను అందుబాటులో ఉంచాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రపంచబ్యాంకు నిధులతో ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పంచాయతీల్లోనే ఈ-పంచాయతీ, బ్యాంకింగ్, మీసేవ వంటి పలు సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది వెయ్యి పంచాయతీల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఆ బాధ్యతలను శ్రీనిథి బ్యాంకుకు అప్పచెబుతూ రూ.64 కోట్ల నిధులను మంజూరు చేసింది.
BY Pragnadhar Reddy28 Aug 2015 7:22 PM IST
Pragnadhar Reddy Updated On: 30 Aug 2015 2:26 AM IST

Next Story