ముగ్గురు చైన్‌స్నాచర్లు అరెస్ట్
ముగ్గురు చైన్ స్నాచర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పునిత్, అక్షయ్, అజిమ్ అనే ఈ దొంగలు 25 గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 46 తులాల బంగారం, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి వీరిని నిందితులు రిమాండ్‌కు తరలించారు.
BY admin26 Aug 2015 6:42 PM IST

X
admin Updated On: 27 Aug 2015 12:41 PM IST

Next Story