స్మార్ట్ సిటీల జాబితా విడుదల చేసిన కేంద్రం
ఆకర్షణీయ నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. స్మార్ట్ సిటీల జాబితాలో ఉత్తర ప్రదేశ్ నుంచి 14, తమిళనాడు నుంచి 12, మధ్యప్రదేశ్ నుంచి 7, గుజరాత్, కర్ణాటకల నుంచి చెరో 6 నగరాలు ఉన్నాయి. వీటీని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా రాబోయే ఆరేళ్ళలో 3 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. స్మార్ట్ సిటీల జాబితాలో 98 నగరాలు వచ్చాయి. స్మార్ట్ సిటీల […]
BY admin26 Aug 2015 6:47 PM IST
admin Updated On: 27 Aug 2015 12:49 PM IST
ఆకర్షణీయ నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. స్మార్ట్ సిటీల జాబితాలో ఉత్తర ప్రదేశ్ నుంచి 14, తమిళనాడు నుంచి 12, మధ్యప్రదేశ్ నుంచి 7, గుజరాత్, కర్ణాటకల నుంచి చెరో 6 నగరాలు ఉన్నాయి. వీటీని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా రాబోయే ఆరేళ్ళలో 3 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. స్మార్ట్ సిటీల జాబితాలో 98 నగరాలు వచ్చాయి. స్మార్ట్ సిటీల ప్రతిపాదనకు జమ్ము-కాశ్మీర్ రాష్ట్రం మరింత సమయం అడిగిందని వెంకయ్య నాయుడు చెప్పారు.
Next Story