పవర్ స్టార్ పై 'రాయి'
గుంటూరు జిల్లాలో రాజధాని రైతుల సమస్యలు వినడానికి సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెనుమాక గ్రామానికి వచ్చారు. అక్కడ భారీగా వచ్చిన రైతులలో కొంతమందితో పవన్ మాట్లాడారు. రైతుల తమ బాధలను, ఆవేదనను వ్యక్తపరిచారు. అకస్మాత్తుగా కలకలం మొదలైంది. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఏకంగా ఆ రాయి పవన్ కళ్యాణ్ పక్కనే పడింది. వెంటనే అప్రపమత్తమైన పోలీసులు తగిన రక్షణ ఏర్పాట్లు చేశారు.
BY sarvi23 Aug 2015 6:36 PM IST

X
sarvi Updated On: 24 Aug 2015 6:14 AM IST

Next Story