రైళ్లలో సీసీ కెమెరాలు
రైల్వే శాఖలో అంతర్గత భద్రతను పటిష్టం చేసేందుకు రైలు కోచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. నిర్భయ ఫండ్ కింద సుమారు 20 వేల బోగీల్లో రూ. 700 కోట్ల ఖర్చు చేసి సీసీ కెమెరాలపే అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం పీఎంఓలో జరిగిన సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త రైల్వే లైన్లు, ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం, ప్రయాణీకుల సౌకర్యాలతోపాటు భద్రతను కూడా పెంచాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సీసీ […]
BY sarvi23 Aug 2015 6:48 PM IST
sarvi Updated On: 24 Aug 2015 9:36 AM IST
రైల్వే శాఖలో అంతర్గత భద్రతను పటిష్టం చేసేందుకు రైలు కోచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. నిర్భయ ఫండ్ కింద సుమారు 20 వేల బోగీల్లో రూ. 700 కోట్ల ఖర్చు చేసి సీసీ కెమెరాలపే అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం పీఎంఓలో జరిగిన సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త రైల్వే లైన్లు, ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం, ప్రయాణీకుల సౌకర్యాలతోపాటు భద్రతను కూడా పెంచాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
Next Story