ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: వీహెచ్
ఏపీలో రాజధాని కోసం రైతులకు ఇష్టం లేకున్నా భూములు తీసుకోవడం దారుణమని రాజ్యసభ సభ్యడు వి. హనుమంతరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రాజధాని కోసం భూములు కోల్పోతున్న రైతులకు పవన్ మద్దతివ్వడం సంతోషమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని వీహెచ్ డిమాండ్ చేశారు. ప్రాణిహిత-చేవళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలన్నారు. రాష్ట్రంలో డెంగ్యూపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ వీహెచ్ అన్నారు.
BY sarvi22 Aug 2015 6:37 PM IST
sarvi Updated On: 23 Aug 2015 11:37 AM IST

Next Story