Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 183

ముద్దుకు వంద అబ్బాయి: నిన్ను ముద్దుపెట్టుకోవడం మీ తమ్ముడు చూశాడు. ఎవరికీ చెప్పకుండా ఉండడానికి వాడికి ఎంతివ్వమంటావు? అమ్మాయి: మామూలుగా వాడు వంద రూపాయలు తీసుకుంటాడు. —————————————————————————— కన్నీళ్లు “నన్ను పెళ్లి చేసుకుంటానని మా నాన్నతో అన్నప్పుడు ఆయన ఏమన్నారు?” “ఏమీ అనలేదు. నా భుజం మీద తల ఆనించి కన్నీళ్లు పెట్టుకున్నారు”. —————————————————————————— నిప్పులాంటి నిజం అతను: నిజం చెప్పాలంటే నేను ప్రేమించిన మొదటి అమ్మాయి నువ్వే ఆమె: నిజం చెప్పాలంటే ఈ అబద్ధాన్ని నమ్మేట్టు […]

ముద్దుకు వంద
అబ్బాయి: నిన్ను ముద్దుపెట్టుకోవడం మీ తమ్ముడు చూశాడు. ఎవరికీ చెప్పకుండా ఉండడానికి వాడికి ఎంతివ్వమంటావు?
అమ్మాయి: మామూలుగా వాడు వంద రూపాయలు తీసుకుంటాడు.
——————————————————————————
కన్నీళ్లు
“నన్ను పెళ్లి చేసుకుంటానని మా నాన్నతో అన్నప్పుడు ఆయన ఏమన్నారు?”
“ఏమీ అనలేదు. నా భుజం మీద తల ఆనించి కన్నీళ్లు పెట్టుకున్నారు”.
——————————————————————————
నిప్పులాంటి నిజం
అతను: నిజం చెప్పాలంటే నేను ప్రేమించిన మొదటి అమ్మాయి నువ్వే

ఆమె: నిజం చెప్పాలంటే ఈ అబద్ధాన్ని నమ్మేట్టు చెప్పిన మొదటి వ్యక్తి నువ్వే
——————————————————————————
ఇన్‌స్టాల్‌మెంట్‌ ప్రేమ
రాజు: శేఖర్‌! ఆ అమ్మాయిని మరిచిపోయి సంతోషంగా ఉండు

శేఖర్‌: ఎలా మరచిపోమంటావు? ఆ అమ్మాయికోసం కొన్న వాటి ఇన్‌స్టాల్‌మెంట్లు తీరడానికి సంవత్సరం పడుతుంది.

First Published:  22 Aug 2015 6:33 PM IST
Next Story