ఎయిడ్స్ బాధితులతో ఐఎస్ ఆత్మాహుతిదళం
ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఎయిడ్స్ రోగులతో కొత్తరకం ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసింది. 16 మంది హెచ్ఐవి రోగులను ఇప్పటికే ఆత్మాహుతి దళాలుగా రంగంలోకి దింపినట్లు సమాచారం. తమ సంస్థలో పని చేస్తున్న హెచ్ఐవి రోగులను గుర్తించి వారిని ఆత్మాహుతిదళాలుగా ఉపయోగించాలని నిర్ణయించింది. అందుకోసం ఉగ్రవాదులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తోందని విశ్వసనీయ సమాచారం. ఇండోనేషియాకు చెందిన ఓ ఉగ్రవాది తనకు ఎయిడ్స్ ఉందన్న విషయాన్ని దాచిపెట్టడంతో ఐఎస్ ఉగ్రవాదులు గత జూన్‌లో అతడి తలనరికి చంపేసిన […]
BY sarvi21 Aug 2015 6:39 PM IST
X
sarvi Updated On: 22 Aug 2015 7:37 AM IST
ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఎయిడ్స్ రోగులతో కొత్తరకం ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసింది. 16 మంది హెచ్ఐవి రోగులను ఇప్పటికే ఆత్మాహుతి దళాలుగా రంగంలోకి దింపినట్లు సమాచారం. తమ సంస్థలో పని చేస్తున్న హెచ్ఐవి రోగులను గుర్తించి వారిని ఆత్మాహుతిదళాలుగా ఉపయోగించాలని నిర్ణయించింది. అందుకోసం ఉగ్రవాదులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తోందని విశ్వసనీయ సమాచారం. ఇండోనేషియాకు చెందిన ఓ ఉగ్రవాది తనకు ఎయిడ్స్ ఉందన్న విషయాన్ని దాచిపెట్టడంతో ఐఎస్ ఉగ్రవాదులు గత జూన్‌లో అతడి తలనరికి చంపేసిన విషయం తెలిసిందే.
Next Story