నెంబరు వన్ సైనా నెహ్వాల్
ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న మొట్టమొదటి భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో సైనా రజత పతకాన్ని గెలిచి నెంబర్ వన్ స్థానంలో నిలవగా, బంగారు పతకాన్ని గెలిచిన కరోలినా మారిన్ రెండో స్థానంలో నిలిచింది. బ్యాడింటన్ పురుషుల విభాగంలో భారత క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్ 4వ స్థానంలో, పారుపల్లి కశ్యప్ 8వ స్థానంలో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో భారత జోడి గుత్తా […]
BY sarvi20 Aug 2015 6:48 PM IST
X
sarvi Updated On: 21 Aug 2015 8:45 AM IST
ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న మొట్టమొదటి భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో సైనా రజత పతకాన్ని గెలిచి నెంబర్ వన్ స్థానంలో నిలవగా, బంగారు పతకాన్ని గెలిచిన కరోలినా మారిన్ రెండో స్థానంలో నిలిచింది. బ్యాడింటన్ పురుషుల విభాగంలో భారత క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్ 4వ స్థానంలో, పారుపల్లి కశ్యప్ 8వ స్థానంలో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో భారత జోడి గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప పదో స్థానంలో ఉన్నారు.
Next Story