గ్రామజ్యోతిపై కోర్టుకెక్కనున్న సర్పంచ్‌ల సంఘం?
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం తమ హక్కులను హరించే విధంగా ఉందని సర్పంచ్‌ల సంఘం భావిస్తోంది. ప్రజల ద్వారా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను కాదని ప్రభుత్వం గ్రామజ్యోతి నిర్వహణ కోసం ప్రభుత్వం విభాగాల వారీగా 7 కమిటీలు ఏర్పాటు చేసింది.ఈ కమిటీల నియామకం స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ పాలక వర్గాల హక్కులను హరిస్తున్నాయని సర్పంచులు భావిస్తున్నారు. తమ హక్కులను రక్షించుకునేందుకు రెండు మూడు రోజుల్లో హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తోన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. […]
BY sarvi20 Aug 2015 1:14 PM GMT
X
sarvi Updated On: 21 Aug 2015 1:37 AM GMT
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం తమ హక్కులను హరించే విధంగా ఉందని సర్పంచ్‌ల సంఘం భావిస్తోంది. ప్రజల ద్వారా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను కాదని ప్రభుత్వం గ్రామజ్యోతి నిర్వహణ కోసం ప్రభుత్వం విభాగాల వారీగా 7 కమిటీలు ఏర్పాటు చేసింది.ఈ కమిటీల నియామకం స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ పాలక వర్గాల హక్కులను హరిస్తున్నాయని సర్పంచులు భావిస్తున్నారు. తమ హక్కులను రక్షించుకునేందుకు రెండు మూడు రోజుల్లో హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తోన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Next Story