శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ డీజీపీ
ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో కొలువుదీరిన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు డీజీపీని సాదరంగా ఆహ్వానించారు. డీజీపీ అనురాగ్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. ఆలయంలో వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు.
BY admin17 Aug 2015 6:46 PM IST

X
admin Updated On: 18 Aug 2015 11:59 AM IST

Next Story