కాంగ్రెస్‌ది విదేశీ బానిస మనస్తత్వమే: ఉమా భారతి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకే పార్లమెంటు సమావేశాల్లో గందరగోళం సృష్టించారని కేంద్ర మంత్రి ఉమాభారతి కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీని 1885లో విదేశీయుడైన ఏవో హ్యూమ్ స్థాపించారు. ఏళ్లు గడిచినా.. విదేశీ బానిస మనస్తత్వం నుంచి ఆ పార్టీ నేతలు బయటకు రాలేకపోతున్నా’రని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం చేపడుతున్న పథకాలకు ప్రజలకు ఉపయోగపడేవన్న వాస్తవాన్ని గ్రహించి ప్రభుత్వంతో సహకరించాలని ఆమె కోరారు.
BY Pragnadhar Reddy16 Aug 2015 6:37 PM IST

X
Pragnadhar Reddy Updated On: 17 Aug 2015 3:55 AM IST

Next Story