జీఎస్టీపై షరతులకు అంగీకరించం: అరుణ్‌జైట్లీ
వస్తు సేవలపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్నువిధానం కోసం రూపొందించిన జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి కాంగ్రెస్ పెట్టిన ముందస్తు షరతులను అంగీకరించమని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. 2011లో ఈ బిల్లును కాంగ్రెస్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఈ షరతులు లేవని ఏరాజకీయ పార్టీ అయినా ముందస్తు షరతులు విధంచడం అవివేకమని ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకర్లతో అన్నారు. జీఎస్టీ బిల్లుకు పార్లమెంటులో కచ్చితంగా ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
BY sarvi14 Aug 2015 1:09 PM GMT
X
sarvi Updated On: 15 Aug 2015 1:11 AM GMT

Next Story